ఇందిరమ్మ చీరలు,వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ ఎమ్మెల్యే నాగరాజు

journalist vaartha
By -
వర్ధన్నపేట/జనవరి18(జర్నలిస్ట్ వార్త);
ఇందిరమ్మ చీరలు,
వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ కార్యక్రమం 
 సోమవారం రోజున మధ్యాహ్నం 03:30 గం.లకు 
వర్ధన్నపేట ఎం ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో వర్ధన్నపేట టౌన్ లోని మహిళ మహిళమణులందరికీ ఇందిరమ్మ చీరలు, వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే నాగరాజు హాజరు పంపిణీ చేయనున్నారు