ధరణి 99 కార్యాలయం ప్రారంభం

journalist vaartha
By -
కూకట్‌పల్లి/అక్టోబర్ 11(జర్నలిస్ట్ వార్త): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ధరణి 99 రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ధరణి ఎండీ పల్సర్ రామదాసు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో తాళ్లపెల్లి సంతోష్‌గౌడ్, పనస మాదు, అచ్చిరెడ్డి, గడ్డం శీను, పుట్ట శివ, శంకర్, బండి సతీష్ తదితరులు పాల్గొన్నారు.