కురియాల చంద్రయ్యను పరామర్శించిన బీజేపీ మండల కార్యదర్శి.

journalist vaartha
By -

బయ్యారం/జనవరి 22. (జర్నలిస్ట్ వార్త);
బయ్యారం మండలం జగ్గుతండా గ్రామపంచాయతి కి చెందిన బీజేపీ ఓబీసీ మండల అధ్యక్షులు కురియాల చంద్రయ్యకు బుధవారం అర్ధరాత్రి ఛాతినొప్పి రావడంతో అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మం సంకల్ప హాస్పిటల్ కు తరలించించారు. వైద్యులు చంద్రయ్యకు స్టెంట్ వేసి చికిత్స అందించారు.ఈ సందర్బంగా బీజేపీ మండల కార్యదర్శి తుమ్మల శ్రీనివాస్ హాస్పిటల్లో చికిత్స పొందితున్న చంద్రయ్యను పరామర్శించి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోతుగంటి సుమన్ తదితరులు పాల్గొన్నారు.