బయ్యారం/జనవరి 25(జర్ణలిస్ట్వా వార్త);
మండలంలో నామలపాడు పంచాయతీ పరిధిలోని ఐదో వార్డ్ మెంబర్ చీమల కృష్ణ శుక్రవారం బిజెపి పార్టీ మండల కార్యదర్శి ,ఊకే రాంమూర్తి, సమక్షంలో చేరినట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు .శనివారం రోజున జారీ సాగర్ , ఎల్లబోయిన జంపన్న సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు, ప్రకటనలో తెలిపారు ఆదివారం మళ్లీ స్వంత పార్టీ బిజెపి లో చేరినట్లు బీజేపీ మండల కార్యదర్శి ఊకే రాంమూర్తి, తుమ్మల శ్రీ నివాసు తెలిపారు.
మూడు రోజుల లో మూడు ప్రకటనలు ఇవ్వడంతో స్థానికులు, నవ్వుకుంటూ...ఇది విన్న జనం స్థానికులు ..రేపు ఏ పార్టీ లో చేరుతాడో ...ఫన్నీ కామెంట్ చేస్తున్నాడా....!లేక అవగాహాన ...తెలియక చేశాడా...,! రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు