బయ్యారం/జనవరి 18(జర్నలిస్ట్ వార్త);
బయ్యారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మొట్ల తిమ్మాపురం బీట్ ఈస్ట్ పరిధిలో, కొత్తపేట బీట్, నగరం బీట్ లో నీళ్ల బావి తోగుఈస్టు బీట్ పులి ప్రాంతంలో సంచారం జరిగినట్లు పాద ముద్రలను గుర్తించిన స్థానికులు నుండి ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుదవారం వారం రాత్రి గురువారం తిమ్మాపురం బీట్ పరిధిలోఈనెల15,16లలో పులి సంచారం చేసినట్లు సమాచారం. దీనిపై ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పులుల సంచారం సమగ్ర సర్వే నిర్వాణ కార్యక్రమం ఏ విధంగా చేపడతారో వేచి చూడాలి మరి. దీనిపై స్థానిక రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకొని ఉన్న గ్రామాలలో ప్రజలకు అడివి జంతువుల రక్షణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏ విధంగా సర్వే చేపడతారో వేచి చూడాలి.
దీనిపై బయ్యారం ఇన్చార్జి డిఆర్ఓ రమేష్ ను వివరణ కోసం ఫోన్ చేయగా వారు స్పందించలేదు