శుక్రవారం బిజెపి, శనివారం కాంగ్రెస్ పార్టీ ...!మర్సటి రోజు ఏ పార్టో....!

journalist vaartha
By -
బయ్యారం / జనవరి 24( జర్నలిస్ట్ వార్త);
మండలంలో నామలపాడు పంచాయతీ పరిధిలోని ఐదో వార్డ్ మెంబర్ చీమల కృష్ణ శుక్రవారం బిజెపి పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఊరికే రాంమూర్తి సమక్షంలో చేరినట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు .శనివారం రోజున జారీ సాగర్ , ఎల్లబోయిన జంపన్న సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు, శుక్రవారం బిజెపి పార్టీ లో బలవంతంగా నాకుతెలియకుండానే ...చేర్పించారని ..ప్రకటన ఇవ్వడంతో స్థానికులు, ఇది విన్న జనం స్థానికులు రేపు ఏ పార్టీ లో చేరుతాడో ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.