ఆర్ కె సూపర్ మినిమార్ట్ లక్కి ద్రా విజేతకు కలర్ టీవీ బహుకరణ

journalist vaartha
By -
వేలేరు/జనవరి20(జర్నలిస్ట్ వార్త);
వేలేరు మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని ఆర్ కె సూపర్ మినిమార్ట్ అధినేత రవీందర్ కొయ్యడ ఆధ్వర్యంలో మంగళవారం మినిమర్ట్ యందు నిర్వహించిన లక్కి డ్రా విజేతకు బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్ బిల్ల యాదగిరి హాజరై విజేత కోడూరి మనోజ్ కుమార్ కు ఐ వ కంపెనీకి చెందిన 32 ఇంచుల కలర్ టీవీ ని అందించారు ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్ కె సూపర్ మిని మార్ట్ వారు సంక్రాతి పర్వదినం సందర్బంగా వినియోగదారులు నిత్యావసర సరుకులు 1500/రూపాయల కొనుగోలు పై ఒక కూపన్ కేటాయించగా దాదాపుగా 500/మంది వినియోగదారులు కొనుగోలు చేయగా నేడు లక్కి ద్రా తీయగా వేలేరు మండల కేంద్రానికి చెందిన కోడూరి మనోజ్ కుమార్ కు 32 ఇంచుల స్మార్ట్ కలర్ టీవీ ని గెలుచుకోగా అతనికి అందిచడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి సంపత్,పోతరబోయిన వెంకన్న, తాళ్ల కోటేశ్వర్, మునిగిడుప కేదారి,మొగిలిచర్ల సుదర్శన్, కోడూరి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.