వన్య ప్రాణుల గణనపై అవగాహనా కార్యక్రమం జిల్లా అవివి అధికారి బత్తుల విశాల్.

journalist vaartha
By -
,బయ్యారం /జనవరి 21(జర్నలిస్ట్ వార్త);
. బయ్యారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని వన్యప్రాణుల గణన కార్యక్రమం పరిశీలించేందుకు బుధవారం జిల్లా ఫారెస్ట్ అధికారి భక్తుల విశాల్ మొట్ల తిమ్మాపురం ఈస్టు  బీట్ నీల మావి తోపు రిజర్వు ఫారెస్ట్ పరిధిలో అడవిని సందర్శించి ,  జిల్లా అటవి సబ్ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు,మండల ఫారెస్ట్ రేంజ్ అధికారి సువర్చల ఇతర డిఆర్ఓలు రమేష్, సాంబశివరావు, రవి బీట్ అధికారులకు  అటవి జంతువులు,పులుల గణన నిర్వహణపై తగు జాగ్రత్తలతో కూడిన అవగాహన ట్రైల్  పాత్ లో పాల్గొని కార్యక్రమమును నిర్వహించాలని సిబ్బందికి  సూచించారు. వన్యప్రాణులు కాపాడుకుంటేనే అడిగి ఉంటుందని అడవి లేకుంటే అందరికీ అంధకారమే అని అన్నారు .ఈ కార్యక్రమంలో తిమ్మాపురం బీట్ అధికారి శంకర్,