రాయపర్తి/ఫిబ్రవరి 9(జర్నలిస్ట్ వార్త):మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గాడిపెల్లి సారయ్య ఇటివల అనారోగ్యంతో మరణించగా సోమవారం బాధిత కుటుంబాన్ని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్,బిఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి 50 కేజీల బియ్యం నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు లేతకుల రంగా రెడ్డి, గజవెల్లి ప్రసాద్,వార్డ్ నెంబర్ లు పరుపాటి రవీందర్ రెడ్డి, గాడిపెల్లి రాములు,సంధి దేవేందర్ రెడ్డి, గబ్బేట కొమురయ్య, గబ్బేట యాకయ్య, సంకినేని ఎల్లాస్వామి, చిర్ర బిక్షపతి, బాధ సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి నిత్యావసరాలు అందజేత
By -
February 09, 2026