వేద ప్లెక్సీ ప్రింటింగ్ ను ప్రారంభించిన శ్రీనివాస్ రెడ్డి

journalist vaartha
By -
రాయపర్తి/ఫిబ్రవరి 1(జర్నలిస్ట్ వార్త):మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి నాగరాజ్ వరంగల్ శివనగర్ లోని అండర్ బ్రిడ్జి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వేద ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్ ఆదివారం ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో కలిసి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు లేతాకుల రంగారెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, గజవెల్లి ప్రసాద్, ఐత రాంచందర్,భూక్య జగన్,బోరిగా వేణు, వెలిశాల మహేందర్, తాళ్లపెల్లి రమేష్, మేకల మహేష్, బొమ్మేరబోయిన మహేష్,దుండి యాకేష్, నాకిర్త అశోక్, చిలువేరు రాజు, బోరిగా సంతోష్ , పిరని వెంకన్న, సంకినేని ఎల్లస్వామి, ఐత రవి తదితరులు పాల్గొన్నారు.