స్టేషన్ ఘన్పూర్/మార్చి 8 (జర్నలిస్ట్ వార్త) :
నీటి పరిరక్షణలో ప్రజలందరు భాగస్వాములు అయి ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని మిషన్ భగీరథ మీరున సద్వినియోగం చూసుకోవాలని కావాలని
స్టేషన్ ఘన్పూర్ మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా జల మహోత్సవం సందర్భం గా ఏర్పాటుచేసిన సదస్సుకు గ్రామసర్పంచ్ మారపాక సుజన శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య హాజరైన మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి మాట్లా డుతూ జల మహోత్సవం సమగ్ర ప్రభుత్వ నుండి సమగ్ర సమాజ దృక్పథం ద్వారా నీటి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన సున్నితత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈప్రచారం నిర్వహించబడుతుందన 2026 మార్చి 8 నుండి 22 వరకు.ఇందులో భాగంగా మార్చి 8 వ తేదీన ఘనపూర్ (స్టేషన్) లో తాటికొండ గ్రామ పంచాయతీలో జరుపుకున్నామని అన్నారు.ఈ కార్య క్రమంలో భాగంగా అదే ఇంట్లో ఇంకుడు గుంతలు తీసుకోవాలని తీర్మానించి గ్రామ సభ ద్వారా ప్రకటిం చడం జరిగింది అలాన గ్రామంలో ప్రతి నీటి వసతులు మరియు నల్ల కనెక్షన్స్ గ్రామ పంచాయతీకి అప్పగించ డం జరిగింది. ప్రతి గ్రామీణ ఇంటికి పైపుల ద్వారా సురక్షితమైన తాగునీటిని ప్రతి ఇంట్లో నీటి పైపు ట్యా పు కనెక్షన్ బిగించు కోవనే సాగునీరు అందించే ప్రభు త్వ పథకం ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ మారపాగా సృజన శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎడమ కట్టమలు, ఎంపీవో, ఏవో చంద్రం కు ఏబీఎన్ ఎపిం ఎంపిడిఓ గారు, మిషన్ భగీరథ అధికార్లఇతర ల్యాబ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.