బయ్యారం/,మే 24.(జర్నలిస్ట్ వార్త);
బయ్యారం మండలం నారాయణపురం గ్రామపంచాయతీలో ఉన్నటువంటి గ్రామాలలో వీధిలైట్లను హైదరాబాద్ యూత్ అసెంబ్లీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు.ఈ కార్యక్రమం గురించి సర్పంచ్ సోలేం బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో వీధిలైట్ల సమస్యలను పరిష్కరిస్తారని గతంలో ప్రజలకు హామీ ఇచ్చామని అది ఈ రోజు నెరవేర్చడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో నేహాల్ బాబు,రాహుల్, బాలకృష్ణ,శ్రీకాంత్,శ్రీజ బృందం పాల్గొన్నారు.యాదమ్మ,శ్రీను,రత్నకుమారి,జవాజి రవి,సంపత్,కుర్రి హరీష్,శ్రీశైలం,బొబ్బల విజయ్,కృష్ణ, విజేందర్,నడి,బాలయ్య,భూలక్ష్మి,సుభద్ర,పద్మ,ఉపేందర్,బిక్షం,హైలేష్,ధనలక్ష్మి,బాబు,కలకుంట నరేష్, తదితరులు పాల్గొన్నారు.