వర్ధన్నపేట/జులై 24(జర్నలిస్ట్ వార్త): ఇల్లంద గ్రామంలో రేషన్ కార్డుదారులు ఈ నెల 31వ తేదీలోగా ఈ-కేవైసీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య సూచించారు. గ్రామ పరిధిలో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు వెంటనే తమ సంబంధిత రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ధృవీకరణ చేయించుకోవాలని గ్రామ అధికారులు, రేషన్ డీలర్లు కోరారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా అవసరమైన గుర్తింపు పత్రాలతో లబ్ధిదారులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి
By -
July 23, 2026